ArticlesGalleryGeneral

హనుమంతుని చిత్రాన్ని గీసిన ఉస్మాన్

హనుమంతుని చిత్రాన్ని గీసిన ఉస్మాన్

వెంకటగిరి ఏపీ మోడల్ స్కూల్ లో 7వతరగతి చదివే విద్యార్థి ఉస్మాన్
అద్భుతంగా ఆంజనేయుని చిత్రాన్ని గీసిన అందరి మన్ననలను పొందాడు. హనుమంతుని బొమ్మను గీసిన ఉస్మాన్ ను పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *