Latest News

ఇంటర్ ఫలితాల్లో మోడల్ స్కూల్

ఇంటర్ ఫలితాల్లో వెంకటగిరి మోడల్ స్కూల్ ప్రభంజనం
📖
ఏపి మోడల్ స్కూల్ లో ఇంటర్ ఫలితాలు

📖
వెంకటగిరి, ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్ లో 80 శాతం ఉత్తమ ఫలితాలను సాధించారు.
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎం పీ సి గ్రూపులో కె. మునికుమార్ 1000 మార్కులకు 987 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. మునికుమార్ గత ఏడాది కూడా ఎం పీ సిలో 470 మార్కులకు 463 మార్కులు సాధించి ఘనతకెక్కారు.
సీనియర్ ఇంటర్ ఎంపీసీలో ఎం సాయి కిరణ్ 965/1000 మార్కులు, సీఈసీలో వై. శిరీష 924/1000 మార్కులు సాధించారు.

  ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపిసిలో ఎస్ . గిరిజా శ్రావణి  446/470 మార్కులు,  బైపీసీ లో  సి. హెచ్. నాగ ఇందు  449/455 మార్కులు, ఎం ఇ సీలో   కె. ముని గిరీష్ 481/500 మార్కులు, సీఇసీలో  షైక్ షాజిత్ వల్లి 452/500 మార్కులు సాధించారు.  

ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ డి. తులసి జ్యోతి, ఉపాధ్యాయులు అభినందించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *