District Collector Felicitates High Achievers of Venkatagiri APMS
District Collector Felicitates High Achievers of Venkatagiri AP Model School
In a glittering ceremony held at the Conference Hall of the Collectorate in Tirupati on Tuesday, District Collector Sri Venkateswara felicitated students of the Venkatagiri AP Model School who excelled in the Class X public examinations for the academic year 2025–26.
Students T. Muni Jaswitha, K. Muni Poojitha, T. Dakshiṇya Kiranma, and T. Raja secured an impressive 585 out of 600 marks, while T. Teja achieved 584 marks, reflecting the institution’s commitment to academic excellence.
The felicitation programme was attended by Joint Collector Sri Govinda Rao, District Educational Officer Sri K.V.N. Kumar, School Principal Smt. Tulasi Jyothi, and the parents of the award recipients. In addition to the Venkatagiri Model School students, a total of 45 top-performing students from across the district were honoured with shawls and mementos in recognition of their outstanding academic achievements.





వెంకటగిరి మోడల్ స్కూల్ విద్యార్థులకు
జిల్లా కలెక్టర్ అభినందన పురస్కారం
2025-26 విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో వెంకటగిరి,
ఏపి మోడల్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు టి. ముని జస్విత, కె. ముని పూజిత, టి. దక్షిణ్య కిరణ్మ మరియు టి. రాజా 600 మార్కులకు గాను 585 మార్కులు, టి. తేజ 584 మార్కులు సాధించారు.
తిరుపతిలోని కలెక్టరేట్ సమావేశపు మందిరం నందు మంగళవారం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గారు అభినందన పురస్కారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోవిందరావు గారు, జిల్లా విద్యా శాఖాధికారి కెవిఎన్ కుమార్ గారు, ప్రిన్సిపాల్ తులసి జ్యోతి గారు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లాలో ఉత్తమ మార్కులు సాధించిన 45 మందికి శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
