Results

APMS Students Shine in Triple IT

Adarsha Students Shine in Triple IT
Venkatagiri: Eight students from the Adarsha School (Model School) in the town have proved their mettle by securing seats in Triple IT (IIIT), as announced by Principal Tulasi Jyothi. She informed that eight students from the school have been selected.
Munipujitha, Muniajaswitha, Raja, and Paramesh secured seats at IIIT Nuzvid. Aditya, Varshini, Gurupriya, and Siddesh secured seats at IIIT Ongole. The students achieved a 96% pass rate in the 10th class examinations.
Principal D. Tulasi Jyothi and the teaching staff specially congratulated the students who secured seats in the Triple IT (IIIT) institutions.

ట్రిపుల్ ఐటీలో ఆదర్శ విద్యార్థుల సత్తా

వెంకటగిరి, పట్టణంలోని ఆదర్శ పాఠశాల(మోడల్) విద్యార్థులు ఎనిమిది మంది ట్రిపుల్ ఐటీలో సత్తా చాటినట్టు ప్రిన్సిపల్ తులసీజ్యోతి తెలిపారు. పాఠశాలలో ఎనిమిది మంది విద్యార్థులు ఎంపికైనట్టు తెలిపారు.
నూజివీడు ట్రిపుల్ ఐటీలో మునిపూజిత, మునిజస్విత, రాజా, పరమేష్ సీట్లు సాధించారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీలో ఆదిత్య, వర్ణిణి, గురుప్రియ, సిద్ధేష్ సీట్లు సాధించారు. పదో తరగతిలో 96 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ డి. తులసి జ్యోతి, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *